Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
తండ్రి కొడుకు
4 Posts • 53K views
P.Venkateswara Rao
962 views 5 months ago
#తండ్రి కొడుకు *“నాన్నా మీ నాన్న నిన్ను కొట్టే వాడా"* అడిగాడు కొడుకు. *“చితకబాదేవాడు”* తండ్రి సమా ధానం చెప్పాడు. *"మరి మీ తాత, మీ నాన్నను కొట్టే వాడా"* తిరిగి ప్రశ్నించాడు కొడుకు. *"తోలు వలిచేసేవాడు"* చెప్పాడు తండ్రి. *"ఎంతోకాలంగా సాగుతున్న ఈ రౌడీయిజాన్ని మనిద్దరం ఆపేద్దాం నాన్నా"* అన్నాడు కొడుకు.❗
14 likes
11 shares