🎤అనిరుద్ మ్యూజిక్ 🎤
76 Posts • 173K views
🎼MM🎤
526 views 5 months ago
⭐ జూ.ఎన్టీఆర్ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:1️⃣5️⃣6️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) దేవర నటీ నటులు:(👬) జూ.ఎన్టీఆర్, జాన్వి కపూర్ సాంగ్ నేమ్:(🎶) ఆయుధ పూజ సాంగ్ లిరిసిస్ట్:(🎼) రామజోగయ్య శాస్త్రి సింగర్స్:(🎙️) కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) అనిరుధ్ రవిచందర్ డైరెక్టర్:(🎥) కొరటాల శివ ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అదిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుట అలల తడే ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు మన జట్టుగా అడేను సూడు హే ఉప్పుగాలే నిప్పుల్లో సెగలెత్తే.. హే డప్పు మోతల దిక్కుల్లో వెలుగెత్తే.. పులి బిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే.. పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తే.. హైల హైల ఇయ్యాల ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాల జరుపుకోవాలా.. జాతర.. వీరాధి వీరుల జాతి తిరణాల ఉడుకు రకతాల హారతులైయ్యాలా ధర ధీర హో… హైల ఇది అలనాటి ఆచారమే ఇదిలా కొనసాగందే అపచారమే బతుకే నేడు రణమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే.. మన తల్లుల త్యాగాలే.. చనుపాలై దీవించే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది తల వంచని రోషాలే.. పొలిమేరలు సాధించే మన తాతల శౌర్యం చరితలుగా వెలిగింది ఏటేటా వచ్చే ఈ రోజే మనకోసం మెలి తిప్పిన మీసం మనమిచ్చే సందేశం హైల హైల ఇయ్యాల ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాలా జరుపుకోవాలా.. జాతర.. వీరాధి వీరుల జాతి తిరణాల ఉడుకు రకతాల హారతులియ్యాల ధార ధీర హో… ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అదిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుట అలల తడే ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు మన జట్టుగా అడేను సూడు ⭐ జూ.ఎన్టీఆర్ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🐅ఎన్టీఆర్ ఫ్యాన్స్ #🎤అనిరుద్ మ్యూజిక్ 🎤 #😎నందమూరి అభిమానులు #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎧మ్యూజిక్
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
11 likes
15 shares
🎼MM🎤
596 views 5 months ago
⭐ జూ.ఎన్టీఆర్ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:1️⃣5️⃣4️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) దేవర నటీ నటులు:(👬) జూ.ఎన్టీఆర్, జాన్వి కపూర్ సాంగ్ నేమ్:(🎶) దావుది సాంగ్ లిరిసిస్ట్:(🎼) రామజోగయ్య శాస్త్రి సింగర్స్:(🎙️) నకాష్ అజీజ్, అకాస మ్యూజిక్ డైరెక్టర్:(🎹) అనిరుధ్ రవిచందర్ డైరెక్టర్:(🎥) కొరటాల శివ (M) కొరమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాలా పొయ్యి మీనా మరిగిందే మసాలా (F) చెలి కూన వయసాకు ఇస్తా రేయ్యాలా కసిమీనా తొలి విందులియ్యాలా (M) కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో కిలి కిలియే కిలి కిలియే కిలేయో (F) కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో కిలి కిలియే కిలేయో (M) దావూదీ వాదీ రే వాదీ రే దావూదీ వాదీ రే వాదీ రే వాదీ దావూదీ వాదీ రే వాదీ రే దావూదీ వాదీ రే వాదీ రే వాదీ ఏ వాదీ వాదీ రే.. ఏ వాదీ వాదీ రే.. దావూదీ వాదీ రే వాదీ రే దావూదీ వాదీరే వాదీ రే వాదీ నీ ఏటవాలు చూపే ఎన్నెల సమాని నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్నీ (F) ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాన్ని జో కొట్టుకుంటా ఒళ్ళో చీకటి కాలాన్ని (M) నల్కీసు నడుం గింగిర గింగిర గింగిరమే రంగుల పొంగుల బొంగరమే సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే (F) ఇంకేది ఎడం కస్సున బుస్సున పొంగడమే కాముడి చేతికి లొంగడమే లిప్పుగ మొక్కుగా భలేగా దక్కావే (M) కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో కిలి కిలియే కిలి కిలియే కిలేయో (F) కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో కిలి కిలియే కిలేయో (M) దావూదీ వాదీ రే వాదీ రే ఏ... దావూదీ వాదీ రే వాదీ రే వాదీ దావూదీ వాదీ రే వాదీ రే ఏ... దావూదీ వాదీ రే వాదీ రే వాదీ ఏ వాదీ వాదీ రే.. ఏ ఏ ఏ ఏ ఏ వాదీ వాదీ రే.. ఏ ఏ ఏ ఏ దావూదీ వాదీ రే వాదీ రే దావూదీ వాదీరే వాదీ రే వాదీ ⭐ జూ.ఎన్టీఆర్ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🐅ఎన్టీఆర్ ఫ్యాన్స్ #😎నందమూరి అభిమానులు #🎤అనిరుద్ మ్యూజిక్ 🎤 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎧మ్యూజిక్
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
8 likes
19 shares