శ్రీ
ఆదేవుని వరమనుకున్న నీ పరిచయం.....;కానీ .......నీదూరం శాపంగా మారింది ఈక్షణం......; చిరుగాలిలా తాకేను నీ అనురాగం........; ప్రతిచోటా నీజ్ఞాపకాలు నన్ను ....పలకరిస్తూ....నువ్వెక్కడ అని అడుగుతుంటే.,......? రాలుతున్న నా ప్రతి కన్నీటిచుక్కల్లో ఉన్నావని చెప్తున్నా ......ప్రియా......
#

శ్రీ

శ్రీ - ShareChat
158 వీక్షించారు
7 నెలల క్రితం
ప్రేమ అందమైన నీ చిరునవ్వులాంటిది.... అది అదృష్టమై చెంత చేరుతుంటే కాదని దూరం గా పోతున్నావ్.... నీకై నేను చూసే నా ఎదురుచూపులో కూడా ప్రేముంది... నువ్వు ఒక్కరోజు మాట్లాడకపోతే కంటి నిండా నీరు చేరిన నా కనులలో ప్రేమ ఉంది.... నీ మాట వినని రోజు నిదుర రానివ్వని నా ఆలోచనలో ప్రేముంది....ప్రతిక్షణం నిన్నే తలచుకునే నా తలపుల్లో ప్రేముంది.... ఇవన్నీ నీకు చెప్పలేను చెప్పినా నీకు అర్థం కాదు నువ్వు లేని నేను లేను నా ప్రాణం నీకోసం .... అది ఇవ్వడం కూడా తప్పు కాదు నా దృష్టిలో
#

శ్రీ

శ్రీ - ShareChat
176 వీక్షించారు
7 నెలల క్రితం
కడుపులో ఉన్న పాప తల్లికీ ఇలా ఉత్తరం రాసింది ::: హాయ్ అమ్మ.... ఎలా ఉన్నావ్??? నీ బొజ్జలో ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్నాను తేలుసా?? నువ్వు నా అమ్మవి ఐనందుకు చాలా హప్పిగా ఉంది... మీ ప్రేమకు గుర్తుగా వచ్చాను కదా గర్వంగా ఉంది.. నాకు తెలుసు, నీ కూతురుగా నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను..!!! అమ్మా..... నీ కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అనీ తేలిసి ఎడుస్తున్నావా??? ఆడపిల్లనీ ఐతే ఎమ్ ?? నీ కోసం ఎమైనా చెస్తానమ్మా...!!! నువ్వు నాన్న తరచుగా ఎందుకు గొడవ పడుతున్నారూ...??? నాన్నని కొట్టొద్ధనీ చెప్పమ్మా..?? నీ పొట్టలో ఉన్న నా పొట్టకూ దెబ్బలు తగులుతున్నాయ్ ..!!! ఈ రోజు డాక్టర్ నీ కలిసావ్ ఎందుకమ్మా?? నేను బాగానే ఉన్నాను కధా...!!! ఎమ్ జరుగుతుందమ్మా??? నెనుండే చోటికీ ఇదెదో కొత్త వస్తువు వచ్చిందేంటీ...?? అదెమైన కొత్త రకం బొమ్మనా?? ఆ బొమ్మ నా వైపు దూసుకోస్తుందమ్మ?? అమ్మా.... వాల్లనీ ఆపమ్మా.... నా చెయ్యి...!! ఆయ్యయ్యో.... ప్లీజ్ ...... నాకు చాలా నొప్పిగా ఉందీ....!!! నన్ను గుచ్చొద్ధని చెప్పమ్మా... నన్ను కాపాడమ్మా... నేను చిన్న పాపనికదా...!! నన్ను నేను రక్షించుకోలేనని నీకు తెల్సుకధమ్మా!! అమ్మా.... అదీ నా కాలూ.. వాల్లని ఆపమనీ చెప్పమ్మా....!!! Promise... నేను నా కాళ్లతో నీ భొజ్జను ఇంకా తన్ననమ్మా ..... వాల్లనీ ఆపమనీ చెప్పమ్మ.... వాల్లు మనుషులే కధా... వాళ్లు ఇలా ఎలా చెయ్యగలుగుతున్నారమ్మా... వాల్లనీ ఆపమ్మ ప్లీజ్ .... ప్లీజ్ ....అమ్మ..... అమ్మాఆఆఆఆఆ!!!
#

శ్రీ

శ్రీ - ShareChat
185 వీక్షించారు
7 నెలల క్రితం
ఓయ్ నేస్తమా.., నేను లేనని దిగులేలా నీకు..!! నేను ఉన్న నీ లో..., నేను ఉన్న నీ హృదయంలో..., నేను ఉన్న నీ మనసులో..., నేను ఉన్న నీ శ్వాసలో..., నేను ఉన్న నీ ఊపిరిలో..., నేను ఉన్న నీ చుట్టు గాలిలో..., నేను ఉన్న నీ నీడనై..., నీతో ఎప్పుడు నేనూ ఉంటా..!! నువ్వు నేను వేరు కాదు నేస్తమా..., నీ ప్రాణం ఉన్నంత వరకు నేను ఉంటాను...., నువ్వు భాద పడితే నేను బావుంటానా చెప్పు..., నువ్వు నేను ఒకటే నీ మనసు బాధతో ఉంటే నా మనసుకు భాదనే..., ఇపుడు చెప్పు నన్ను భాద పెడతావా..., నువ్వు...?? నువ్వు ఎప్పుడు ఆనందం తో ఉండు నవ్వుతూ నీ వెంటే ఉంటా..., పదికాలలు...!!
#

శ్రీ

శ్రీ - ShareChat
285 వీక్షించారు
8 నెలల క్రితం
💙 ఆనంద దినోత్సవం ఈ ఆనందం అనేది అందరికీ ఒకే లాగ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కోలాగ ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటుంటుంది .. కొందరికి డబ్బు సంపాదనలోనూ ఇంకొందరికి ఖర్చు పెట్టడంలోనూ మరికొందరికి దాచుకోవడంలోనూ మరొకరికి దానం చేయడం లో ఇలా ఆనందాల స్ధానాలు వేరు వేరుగా ఉంటాయి ప్రతీ బొటనవేలి రేఖలూ వేరుగా ఉన్నట్టుగానే ఆనందం అనేది ఒకరు ఇచ్చేది కాదు మనలో నుంచి మనకోసమై వచ్చేదే మనం ఆనందంగా ఉంటే మన చుట్టూ ఉన్న వారందరికీ కాస్త ఆనందాన్ని పంచగలం మల్లె పూల సువాసనలా సిరిగంధపు చల్లదనంలా ఆనందమే జీవిత మకరందం ఆనందంగా ఉంటూ ఆనందాన్ని పంచుదాం
#

శ్రీ

శ్రీ - ఆనందం . భార్గవి . . - ShareChat
192 వీక్షించారు
8 నెలల క్రితం
పరవశమే నాలో ఏదో పరవశమే నాకు నీ పరిచయం శ్వేతవర్ణపు ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సులా నా జీవితాన్ని అందంగా మార్చింది అడిగేసాను నిన్నే ఇమ్మని వరమై ఇచ్చాడు ఆ పైవాడు నా మదిలో పువ్వుల వర్షమే కురిసేలా కన్నులు ఇప్పుడు ప్రేమభాషలే పలుకుతుంటే మనసులు భావాలు పంచుకుంటుంటే ఆనందపు అంచులు నన్ను తాకుతున్నాయి ఎన్నో ఎన్నెనో కలలు నా జాడే వెతుకుంటూ వస్తుంటే ఆటపాటలతో సై అంటూ నువ్వు నా జతే కట్టేసావు నీ చేతులు నన్ను చుట్టేయగా నాలో కలిగెను ఏదో పరవశం నా ఒడిలో నువ్వు సేద తీరుగా నా మదిలో ఊగెను నవరసభరితం ఏలుకో నను ఏలుకో నా జీవితపు రాజువు నీవే నా మదిదోచుకున్న మహారాజువు నువ్వ
#

శ్రీ

శ్రీ - ShareChat
38 వీక్షించారు
8 నెలల క్రితం
ఎన్ని ఉదయాలు వేచానో..నేనాశించిన వేకువ కోసం.. ఎన్ని శ్వాసలు తీసుకున్నానో..నేకోరిన నీ ఊపిరి పరిమళం కోసం.. ఎన్ని అడుగులు వేసానో నీతో కలిసి వేసే అడుగు కోసం ఎన్ని కలలు కన్నానో నా కల చేరే నీ కోసం.. ఎన్ని ఊహించానో నా ఆశల నీ రూపం కోసం.. ఎన్నని చెప్పనూ ఏమని చెప్పనూ.....నా ఉల్లము ఉనికి నీవని.. నా నిశ్శబ్దానికి నిర్వచనం నీవని.. కరుగుతున్న కలలు.. కదులుతున్న కాలం.. నిరీక్షించే హృదయం..నేనున్నానంటూ గగనం.. ఎరుపు జీరలతో నయనం.. నేనేం తక్కువ కాదంటున్న సంధ్యారుణం.. ప్రేమ నాదే.. బాధ నాదే వలపునాదే.. వగపూ నాదే.. చేయిచాచి పిలిచిన స్నేహం.. చేతికందని తరుణం.. క్షణమొక యుగం.. మాటలకందనిదీ...మౌనం..
#

శ్రీ

శ్రీ - ShareChat
166 వీక్షించారు
8 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post