🌹ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ జనబా దినోత్సవము సంధర్బంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు ఏర్పాటు చేయబడ్డ సమావేశములో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అంతకముందు జిల్లా ప్రధాన ఆసుపత్రి లో తాత్కాలిక పద్దతిన కుటుంబ నియంత్రణకు దోహదం చేసే మహిళలకు ప్రత్యేకించిన అంతర ఇంజక్షన్ ను ప్రారంబించారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ .... భారతదేశంలో కేరళ , తమిళనాడు రాష్ట్రాలు జనాభావృద్ధి ( రేట్ ) ని తగ్గించడంలో మిగతా రాష్ట్రాల కంటే ముందున్నయన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పై ఎక్కువ దృష్టి సారించారన్నారు. ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా ప్రణాళికలు వేసుకొని ఒక బిడ్డ ముద్దు, రెండవ బిడ్డ హద్దు, మూడవ బిడ్డ వద్దు అనే నినాదముతో ఉండాలని తెలియజేసి ప్రజలను చైతన్య పరచడం జరిగిందన్నారు. దేశ అభివృద్ధికి రూపొందించే ప్రణాళికలు, సామాజిక పథకాల రూపకల్పన , దేశ ప్రగతి దేశ జనభా లెక్కలపై ఆధారపడి ఉందని ప్రజలకు సమావేశాలు నిర్వహించి తెలియపర్చాలని అన్నారు. #🌹ప్రపంచ జనాభా దినోత్సవం
#

🌹ప్రపంచ జనాభా దినోత్సవం

🌹ప్రపంచ జనాభా దినోత్సవం - ShareChat
144 వీక్షించారు
4 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post