_ ఈరోజు 04.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో
1.అరసవిల్లి బొంపాడ వీధిలో అప్పన్న అన్నయ్య గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని
2.ఆదిత్య నగర్ కాలనీలో మల్లేష్ గారు ఇటీవల మరణించారని
3.లోకేష్ అమ్మ గారు ఇటీవల మరణించారని
4.బలగ లో మూకళ్ళ సింహాద్రి అమ్మ గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam
#te #telugudesamparty