🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️
151 Posts • 5K views
Rochish Sharma Nandamuru
828 views 24 days ago
🙏🌼🌿ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం🙏🌼🌿ప్రతిరోజూ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం పఠించాలి🙏🌼🌿 🌿🌼🙏ముందుగా ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను, నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను, మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ🙏🌼🌿 🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿 🌿🌼🙏1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|, భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టా దుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿 🌿🌼🙏2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్ త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టా దుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿 🌿🌼🙏3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్| త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టా దుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿 🌿🌼🙏4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా| కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టా దుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿 🌿🌼🙏5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తి చ ముక్తిం | భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టా దుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿 🌿🌼🙏శ్లోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ||🙏🌼🌿 🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿 🌿🌼🙏ఇతి శ్రీ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర కష్ట ఉద్దారక శ్లోకం సంపూర్ణం.🙏🌼🌿 🌿🌼🙏అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ🙏🌼🌿 🌿🌼🙏అందరం భక్తితో "దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿 దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా #🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి
18 likes
15 shares
Rochish Sharma Nandamuru
776 views 17 days ago
🌿🌼🙏గాణగాపుర క్షేత్రంలో, భీమా అమరజా నదీ సంగమం వద్ద కొలువై ఉన్న, కలియుగంలో రెండవ దత్తాత్రేయ స్వామివారి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి దివ్య మంగళ దర్శనం మరియూ నీరాజనం🙏🌼🌿 శ్రీ దత్త స్తోత్రము (చిత్త స్థిరత్వమునకు) అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమచిత్తం స్థిరీకురు... శరణాగత దీనార్త తారకాఖిల కారక సర్వచాలక దేవత్వం మమ చిత్తంస్థిరీకురు... సర్వమంగళ మాంగల్య సర్వాధి వ్యాధి భేషజ సర్వసంకట హారిన్ త్వం మమ చిత్తం స్ధిరీకురు... స్మర్తృగామి స్వ భక్తానాం కామదో రిపునాశనః భుక్తిముక్తి ప్రదః సత్వం మమ చిత్తం స్ధిరీకురు..... సర్వపాప క్షయకరః స్తాపదైన్య నివారణః యో భీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్ధిరీకురు.... య ఏత త్ర్పయతః శ్లోక పంచకం ప్రపఠేత్సుధీః స్థిరచిత్త స్స భగవ త్కృపా పాత్రం భవిష్యతి!! దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతీ దిగంబరా 🌿🌼🙏ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🛕గాణగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️
13 likes
18 shares