precautions
10 Posts • 2K views
MANA VOICE
1K views 4 months ago
ఈతకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి. ➻ చెరువులు, కుంటలు, బావులు, కాలువల్లో ఈతకు దిగేముందు లోతు అంచనా వేయాలి. నీటి ప్రవాహ వేగాన్ని గమనించాలి. ➻ పిల్లలు ఈతకు వెళ్తున్నప్పుడు వెంట తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెళ్లాలి. ➻ పూర్తిగా ఈత వచ్చిన తర్వాతే కొంచెం లోతు ప్రదేశాలకు వెళ్లాలి. సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారనేది పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి ➻ విహారయాత్రలు, తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ సూచించిన ప్రదేశాల్లోనే స్నానం చేయాలి. ➻ మద్యం మత్తులో నీటిలోకి దిగకూడదు. జలాశయాల్లో ఈతకు వెళ్లకపోవడం ఉత్తమం ➻ స్నేహితుల బలవంతంతో ఈత రాకపోయినా నీటిలోకి దిగొద్దు. ప్రమాదాలను తెలిపే హెచ్చరిక బోర్డులు గమనించాలి. ..... #swimmingTips #precautionsOfSwim #SummerHolidays #dangerous #swimming #tips #precautions #safety precautions
10 likes
13 shares