newsads org
1K views • 1 months ago
*మేనిఫెస్టో* పేరుతో ఒక పుస్తకం ను వ్రాస్తున్నాను. ఈ పుస్తకం ను 26-01-2026 రోజున Online, Social Media లో ఉచితంగా విడుదల చేస్తాను.
ఈ *మేనిఫెస్టో* పుస్తకం 2028 లేదా 2029 లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో *ఎన్నికల మేనిఫెస్టో* గా ఉపయోగించడం జరుగుతుంది.
ఈ *మేనిఫెస్టో* పుస్తకం ను చదివిన తర్వాత పుస్తకంలో ఉన్న అంశాలకు లోబడి Mla, Mp అభ్యర్థులుగా నాతో కలిసి పోటీ చెయ్యాలనుకుంటే, మనందరం కలిసి ఒక పార్టీ పెడదాం. లేదా ఒక Team లా కలిసి పోటీ చేద్దాం. లేదా ఒక J.A.C గా ఏర్పడి పోటీ చేద్దాం.
70% మంది రైతులు 30% మంది విద్యార్థులు, యువత Mla, Mp లుగా గెలవాలనేది నా లక్ష్యం.
-----------
Janga Chandra Reddy (రైతు)
Founder: www.newsads.org #తెలుగు న్యూస్ పేపర్ #తెలుగు టైమ్స్ న్యూస్ #@jai telangana....💕 #telugu #🔊తెలుగు చాట్రూమ్😍 (News Ads)
Mobile and WhatsApp :: 8790020043
-----------
4 likes
4 shares