అంజలి దేవి జయంతి

అంజలి దేవి జయంతి

అంజలి దేవి జయంతి బాల్యం అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది . ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు. నటిగా 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు. సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993) మరియు పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు. నిర్మాతగా ప్రధాన వ్యాసము: అంజలీ పిక్చర్స్ అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973) మరియు చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు మరియు చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది. కుటుంబం ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఆమెకు ఇద్దరు కుమారులు. కొన్ని ముఖ్యమైన చిత్రాలు ప్రధాన వ్యాసము: అంజలీదేవి నటించిన సినిమాల జాబితా మరింత సమాచారం: సంవత్సరం, సినిమా పేరు … పురస్కారాలు ఫిలింఫేర్ అవార్డ్ ఉత్తమ నటి - తెలుగు - అనార్కలి (1955) ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957) ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958) ఉత్తమ నటి - తెలుగు - జయభేరి (1959) ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. రఘుపతి వెంకయ్య పురస్కారం - 2005 లో తెలుగు సినీరంగం జీవితకాల సాఫల్యత గురించి. రామినేని పురస్కారం - 2006. ANR జాతీయ పురస్కారం - 2008. మరణం అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు. ఇవీ చూడండి
#

అంజలి దేవి జయంతి

అంజలి దేవి జయంతి - ShareChat
1k views
5 months ago
[24th August 2018] 🌷🌻🌹అంజలీదేవి జయంతి 🌹🌻🌷 సినీ నటి 💘@suresh.Ch 💚 💛 💜 అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 - జనవరి 13, 2014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత.[]ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది జన్మ నామం అంజనీ కుమారి జననం 1927 ఆగస్టు 24 ఆగష్టు 24, 1927 పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా మరణం 2014 జనవరి 13 (వయసు 86) చెన్నై, తమిళనాడు భార్య/భర్త పి.ఆదినారాయణరావు ప్రముఖ పాత్రలు లవకుశ చెంచులక్ష్మి శ్రీ లక్ష్మమ్మ క
#

అంజలి దేవి జయంతి

అంజలి దేవి జయంతి - @ Suresh . ch అంజలి దేవి జయంతి 2 ( ఆగష్టు 24 , 1927 - జనవరి 13 2014 ) అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి - ShareChat
2.4k views
5 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post