Failed to fetch language order
🙏శ్రీ కాలభైరవ స్వామి🕉️
46 Posts • 5K views
Rochish Sharma Nandamuru
1K views 4 months ago
🌿🌼🙏కాశీ క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామి🙏🌼🌿 కాలభైరవ స్వామి అనుగ్రహం వలన భుక్తి, ముక్తి, జ్ఞానము కలుగుతాయి అలానే శోకం, మోహము, లాభము, దైన్యము తొలగిపోతాయి ... ప్రతీరోజూ శ్రీ కాలభైరవాష్టకం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే విశేష ఫలితము, శ్రీ కాల భైరవుని అనుగ్రహము కలుగుతాయి ... #శ్రీ_కాలభైరవాష్టకం దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయఙ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ | నారదాది యోగిబృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 || భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ | కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 || శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 || భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ | నిక్వణన్-మనోఙ్ఞ హేమ కింకిణీ లసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 || ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ | స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 || రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ | మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 || అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ | అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 || భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ | నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 || కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం ఙ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ | శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ || 🌿🌼🙏ఓం శ్రీ కాలభైరవాయ నమః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🙏శ్రీ కాలభైరవ స్వామి🕉️
15 likes
1 comment 25 shares
Rochish Sharma Nandamuru
637 views 20 hours ago
🌺🌺🌺🌹 ||ॐ श्री कालभैरव नमः॥🌷🌺🌺🌺 कालभैरव ये आठ भैरवोंमेंसे एक हैं एवं इनकी उत्पत्ति शिवके क्रोधसे हुई है । इन्हें काशीका कोतवाल भी कहा जाता है । काशीमें प्रवेश करनेपर सर्वथम इनके दर्शन करने पडते हैं । #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🙏శ్రీ కాలభైరవ స్వామి🕉️
18 likes
1 comment 12 shares
Rochish Sharma Nandamuru
2K views 28 days ago
ईश्वर के हर फैसले पे खुश रहो, क्योंकि, “ईश्वर वो नहीं देता, जो आपको अच्छा लगता है” बल्कि, “ईश्वर वो देता है, जो आपके लिए अच्छा होता है..!! ॐ कालभैरवाय विद्महे, काशीवासाय धीमहि, तन्नो भैरवः प्रचोदयात्।। ॐ श्री काल भैरवाय नमो नमः 🙏🚩 शुभसंध्या वन्दन मित्रों😊🌹🙏 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🙏శ్రీ కాలభైరవ స్వామి🕉️
26 likes
24 shares