చార్లీ చాప్లిన్ జయంతి
చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లోజన్మించారు చార్లీ చాప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్యమాధ్యమం. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు. @ShareChat Telugu
#

చార్లీ చాప్లిన్ జయంతి

చార్లీ చాప్లిన్ జయంతి - ఉదయభాను S విభిన్న హాస్యనటుడు , ప్రముఖ రచయిత , ప్రపంచ అద్భుతాల్లో ఒకరు . - చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ . తేదీన ఇంగ్లండలోజన్మించారు . జయ విభిన్న హాస్యనటుడు , ప్రముఖ రచయిత ప్రపంచ అద్భుతాల్లో ఒకరు - . చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్లోజన్మించారు . - ShareChat
19.6k వీక్షించారు
7 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post