రేవంత్ రెడ్డి
223 Posts • 8M views
Dundigalla Venu Guptha
1K views 1 months ago
తెలంగాణ ప్రజల సొమ్ము... రేవంత్ కుటుంబ సభ్యుల పరం 😜😜😜 రేవంత్ విజన్ కాదు.. చాట్ జీపీటీ విజన్ చాట్ జీపీటీ వాడి తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేసిన రేవంత్ సర్కారు రూ. కోట్లు ఖర్చు చేసినట్లు బిల్డప్ ఇచ్చి, ఫ్రీగా చాట్ జీపీటీ, ఏఐ టూల్స్‌తో డాక్యుమెంట్ డాక్యుమెంట్ మొత్తం చెక్ చేస్తే, సుమారు 92% చాట్ జీపీటీ ద్వారానే రాసినట్లు స్పష్టం ముందుమాట, చివర్లో వచ్చిన కృతజ్ఞతలు చాప్టర్లు తప్ప మొత్తం చాట్ జీపీటీ రాసిందే చాట్ జీపీటీతో డాక్యుమెంట్ చేస్తే, ప్రభుత్వం వెచ్చించిన రూ. కోట్లు ఎటు పోయినట్లు ? గతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రిపోర్టు కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేసిన రేవంత్ అప్పుడు కూడా ఇలాగే గూగుల్, చాట్ జీపీటీ ఏఐ బొమ్మలతో రిపోర్ట్ నింపేసిన ప్రభుత్వం సొంతంగా విజన్ డాక్యుమెంట్ తయారు చేయలేని ప్రభుత్వానికి సమ్మిట్‌లు ఎందుకు ? చాట్ జీపీటీ వాడినట్లు వ్యాపారవేత్తలకు, ప్రముఖులకు తెలిస్తే తెలంగాణ పరువు పోదా ? #రేవంత్ రెడ్డి #👨రేవంత్ రెడ్డి #తెలంగాణ #👨‍💼కె. టీ. రామారావు #BRS
15 likes
12 shares