ఏ.పి.జె అబ్దుల్ కలామ్ జయంతి 🎂🎉

ఏ.పి.జె అబ్దుల్ కలామ్ జయంతి 🎂🎉

#విజయం_సాధించినవాడు_ఎవరంటే...... బాగా జీవించినవాడు... ఎక్కువగా నవ్వినవాడు... నవ్వించినవాడు,ప్రేమించబడినవాడు... మేధావులచే గౌరవిoచబడినవాడు.. చిన్న పిల్లల ప్రేమ పొందినవాడు... తన ప్రతిభను సానబెట్టి అనుకున్నది సాధించినవాడు. ఈ భూమిని తను పుట్టినప్పటి కంటే మెరుగైన ప్రదేశంగా మార్చినవాడు.... భూలోక సౌందర్యాన్ని ప్రశసించకుండా ఉండలేనివాడు... ఇతరుల్లో ఎప్పుడూ ఉత్తమమైన దానికోసమే చూసి తన వద్ద ఉన్న ఉత్తమమైనదే వారికిచ్చినవాడు... ఎవరి జీవితం ఒక స్పూర్తిదాయకమో... ఎవరి జ్ఞాపకం ఒక ఆశీర్వాదమో..... అతనే విజేత.
#

ఏ.పి.జె అబ్దుల్ కలామ్ జయంతి 🎂🎉

ఏ.పి.జె అబ్దుల్ కలామ్ జయంతి 🎂🎉 - ShareChat
837 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post