Failed to fetch language order
🪔🙏ఓం నమో వెంకటేశః.🕉️🚩
111 Posts • 5K views
Rochish Sharma Nandamuru
836 views 14 days ago
🙏🕉️🙏,🌹గోవింద నామాలు🌹 🙏🕉️🙏 శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా! నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా! పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా! గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా! వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా! అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా! పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! సప్తాద్రి వాసుడు గోవిందుడు శ్రీ శ్రీనివాసుని శుభాశీస్సులతో అందరికీ శుభమస్తు. శుభోదయం. శుభదినం. శుభ శనివారం.ll ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️ #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔🙏ఓం నమో వెంకటేశః.🕉️🚩
18 likes
1 comment 11 shares
Rochish Sharma Nandamuru
1K views 14 days ago
🌿🌼🙏🙏వేంకటేశో వాసుదేవ ప్రద్యుమ్నో మితవిక్రమః సంకర్షణో నిరుధ్ధశ్ఛ శేషాద్రిపతిరేవ చ🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔🙏ఓం నమో వెంకటేశః.🕉️🚩
35 likes
8 shares
nvs subramanyam sharma
631 views 7 days ago
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనం దర్శించాలి అనుకుంటే సరిపోదు, ఆయనే దర్శనానికి రప్పించుకని ఆ భాగ్యం కలుగజేస్తాడు, తెలిసి గానీ తెలియక గానీ చేసిన పాపాలను పటాపంచలు చేసి, పరిపూర్ణ ఆయూరారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించి ఆనందింపజెస్తాడు, ఆనందాన్ని ప్రసాదిస్తాడు కాబట్టే ఆయన ఆనందనిలయవాసుడు 🌿🌼🙏ఓం నమో వేంకటేశాయ🙏🌼🌿 #🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔🙏ఓం నమో వెంకటేశః.🕉️🚩
12 likes
13 shares