సత్య దేవుని ప్రసాదం 🙏
17 Posts • 835 views
PSV APPARAO
551 views 5 hours ago
#అన్నవరం దేవస్థానం ప్రసాదం కౌంటర్ లో ఎలుకలు #అన్నవరం #అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి #సత్య దేవుని ప్రసాదం 🙏 ##annavaramprasadam #అన్నవరంప్రసాదం. #సత్యనారాయణ స్వామివరిప్రసాధం. templestyleprasadam #ప్రసాదం అన్నవరం దేవస్థానంలో దారుణ పరిస్థితి ప్రసాదం కొనటానికి వెళ్లిన భక్తులకు ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు తిరుగుతూ కనిపించిన దృశ్యం ఎలుకలు ఏంటని ప్రశ్నించిన భక్తులతో కొనుక్కుంటే కొనండి లేకపోతే వెళ్లిపోండని దురుసుగా ప్రవర్తించిన ఆలయ సిబ్బంది.
11 likes
2 shares