ప్రో. జయశంకర్ సర్ జయంతి
10 Posts • 22K views
Mallesh Yengani
612 views 2 months ago
తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగా ధరిస్తూ, ప్రతి విద్యార్థిలో ఆశయాన్ని నింపిన ఆచార్యుడు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను💐💐💐. #ProfessorJayashankar #ప్రో. జయశంకర్ సర్ జయంతి
8 likes
14 shares
Mohan
19K views 2 months ago
#📢ఆగష్టు 6th అప్‌డేట్స్🔴 #🌍నా తెలంగాణ #ప్రో. జయశంకర్ సర్ జయంతి #👋విషెస్ స్టేటస్ స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏
40 likes
1 comment 233 shares