🎼 టోన్స్
#

రింగ్ టోన్స్🎼

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే తరిమే మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
1.2k views
2 months ago
#

రింగ్ టోన్స్🎼

https://b.sharechat.com/gPZxzKsNLQ?referrer=otherShare ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో... ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం చరణం 1 ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతిమాట వేదం నువ్వుంటే ప్రతిపలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం చరణం 2 ఓ... ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష
1.1k views
3 months ago
#

రింగ్ టోన్స్🎼

⏰ తాతగారి గోడ గడియారం స్టోర్ రూమ్ లో ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. మనవళ్లందరినీ పిలిచి, ఎవరు గడియారం వెతికిపెడితే వాళ్లకు పది రూపాయలు అని ప్రకటించాడు. పిల్లలందరూ గోలగోలగా రోజు రోజంతా వెతికారు. గడియారం దొరకలేదు. అంతా వెళ్లిపోయిన తరువాత ఒక మనవడు తిరిగి వచ్చాడు. "నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు తాతా... నేను వెతుకుతాను." అన్నాడు. గదిలోకి వెళ్లాడు. తలుపులు మూసుకున్నాడు. ఒక పది నిమిషాల తరువాత "ఇదిగో తాతా గడియారం" అంటూ బయటకు వచ్చాడు. "ఎలా దొరికిందిరా?" అని అడిగాడు తాత. "తాతా ఇందాక అందరూ మాట్లాడుకుంటూ, కేకలు వేసుకుంటూ వెతికాం. గడియారం దొరకలేదు. ఈ సారి గదితలుపు వేసి నిశ్శబ్దంగా కాస్సేపు నిలుచున్నాను. "టిక్ టిక్" మంటూ గడియారం శబ్దం వినిపించింది. కాస్త చెవులు రిక్కించి, ఇంకాస్త మౌనంగా ఉండిపోయాను. ఆ శబ్దం ఎటు వైపు నుంచి వస్తుందో అర్థమైంది. ఆ వైపు వెళ్లి వెతికాను. ఇదిగో దొరికింది." *"నిజమే... ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం. ప్రశాంతంగా ఆలోచిస్తే, నిశ్శబ్దంగా ఉంటే బతుకు గడియారం శబ్దం దానికదే వినిపించి తీరుతుంది. సమాధానం కనిపించి తీరుతుంది.* 💟 🌳 ⏰ 🌳🕰🌳 ⏰🌳 💟
449 views
4 months ago
#

రింగ్ టోన్స్

geeta goovindham film song lyrics Thadigina thakhajanu, (X2) Tharikita thadharina, Thadhemdhemtha aanandam, Thalavani thalapuga, Yedhalanu kalupaga, Modhalika modhalika, Malli geetha govindam, Inkem inkem inkem kaavaale… Chaaley idi chaaley… Neekai nuvve vachi vaalaavey, Ikapai thiranaalley, Gundellonaa vegam penchaavey… Gummamloki holi techhavey, Nu pakkanuntey inthenemo ney, Nak okko ganta okko janmai, Malli putti chasthunnane, Inkem inkem inkem kaavaale… Chaaley idi chaaley… Neekai nuvve vachi vaalaavey, Ikapai thiranaalley, Thadigina thakhajanu, (X2) Tharikita thadharina, Thadhemdhemtha aanandam, Thalavani thalapuga, Yedhalanu kalupaga, Modhalika modhalika, Malli geetha govindam, Oohalaku dhorakani sogasaa… Oopirini vadhalani golusaa… Niku mudi padinadi telusaa… Manasuna prathi kosaa, Nee kanula merupula varasaa… Repinadhi vayasuna rabhasaa… Naa chilipi kalalaku bahusaa, Idi velugula dhasaa… Nee yedutha nilabadu chanuvey visaa… Andhukoni gaganapu konaley choosaa… Inkem inkem inkem kaavaale… Chaaley idi chaaley… Neekai nuvve vachi vaalaavey, Ikapai thiranaalley, (Instrumental Music) Maayalaku kadhalani maguvaa… Maatalaku karagani madhuvaa… Panthamulu viduvani biguvaa, Jariginadhadagavaa… Naa kadhani teluputa suluvaa… Jaalipadi nimishamu vinavaa… Yendhukani gadikoka godavaa… Chelimiga melagavaa… Naa peru thalachithey ubhike laavaa… Challabadi nanu nuvvu karuninchevaa… Inkem inkem inkem kavale… Chaaley idi chaaley… Neekai nuvve vachi vaalaavey, Ikapai thiranaalley, Gundellonaa vegam penchaavey… Gummamloki holi techhavey, Nu pakkanuntey inthenemo ney, Nak okko ganta okko janmai, Malli putti chasthunnane, Inkem inkem inkem kaavaale… Chaaley idi chaaley… Neekai nuvve vachi vaalaavey, Ikapai thiranaalley, Thadigina thakhajanu, (X2) Tharikita thadharina, Thadhemdhemtha aanandam, Thalavani thalapuga, Yedhalanu kalupaga, Modhalika modhalika, Malli geetha govindam,
1.1k views
4 months ago
#

రింగ్ టోన్స్

మబ్బులొన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా! అందమైన ఆశ తీరకా, కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానికా, చంపడానికా! కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలిలేని రాక్షశివే, గుండెలోని నాకసివే, చేపకల్ల రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశశివే, సరసకు చెలి చెలి రా…… ఎలా విడిచి బతకనే పిల్లా రా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎద సడివే, అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నగా, నువ్వే ఎద సడివే, మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినవుగా! అందమైన ఆశ తీరకా, కాల్చుతుంది కొంటె కొరిక, ప్రేమ పిచ్చి పెంచడానికా, చంపడానికా! చిన్నాదానా, ఓసి అందాల మైనా, మాయగ మనసు జారి పడిపోయేనే, తపనతో నీవెంటే తిరిగేనే, నీ పేరే పలికెనే, నీలాగే కులికెనే… నిన్ను చేరగా! ఎన్నాళ్ళైనా అవి ఎన్నేళ్ళైనా, వందేళ్ళు ఐనా, వేచి ఉంటాను నిను చూడగా! గండాలైనా సుడి గుండాలైనా, ఉంటానిలా నేను నీకే తోడుగా! ఓ ప్రేమ మనం కలిసిఒకటిగా ఉందామా, ఇదో ఎడతెగనీ హంగామ, ఎలా విడిచి బతకనే, పిల్లారా నువ్వే కనబడవా, అయ్యో రామా ఓసి వయ్యారి భామా, నీవొక మరపురాని మృదు భావమే, కిల కిల నీ నవ్వు తళుకులే, నీ కళ్ళ మెరుపులే, కవ్విస్తూ కనపడే… గుండెలోతుల్లో! ఏం చేస్తున్న నేను ఏచోట ఉన్నా, చూస్తునే ఉన్నా, కోటి స్వప్నాల ప్రేమ రూపము! గుండేకోసి నిన్ను అందులోదాచి, పూజించనా రక్తమందారాలతో! కాలాన్నే మనం తిరిగి వెనక్కి తోద్దామా, మళ్ళి మన కథనే రాద్దామా, ఎలా విడిచి బతకనే, పిల్లా రా నువ్వే కనబడవా...
1.2k views
5 months ago
No more posts
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post