jesus
#

jesus

161.పాదము పెట్టిన చోటెల్లా నన్ను ఆశీర్వదించి దేవా నీకు స్తోత్రములు. ఆది: 30 :30. 162. బేతేలు దేవుడవైన దేవా నీకు స్తోత్రములు. ఆది : 31: 13. 163. నా ప్రయాసమును చూస్తే దేవా నీకు స్తోత్రములు: ఆది: 31 :42. 164. యాకోబు యొక్క కష్టమును చూచిన దేవా నీకు స్తోత్రములు. ఆది : 31: 42. 165. మాకు మేలు చేయు దేవా నీకు స్తోత్రములు. ఆది: 32 :9. 166.సమస్త మైన ఉపకారములు చేయు దేవా నీకు స్తోత్రములు. ఆది:32 :10. 167. సమస్త సత్యమునకు పాత్రుడవై ఉన్న దేవా నీకు స్తోత్రములు.ఆది : 32 :10. 168. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన దేవా నీకు స్తోత్రములు. ఆది :32 :28. 169. నన్ను కనికరించిన దేవా నీకు స్తోత్రములు. ఆది :33: 11. 170. ఎల్ ఎలోహేయీ నీకు స్తోత్రములు దేవా. ఆది :33:11.
1.3k వీక్షించారు
11 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post