దుర్గ దేవి అమ్మవారి వీడియోస్
859 Posts • 6M views
#జై భవాని జై దుర్గ జై మాత #దుర్గ దేవి అమ్మవారి వీడియోస్ #🔱దుర్గ దేవి🙏 #🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 🕉️🪔🙏🏻🌹🌿🌹🌿🌹🙏🏻🪔🕉️ ఓంకారార్ణవమధ్యగే త్రిపథగే ఓంకారబీజాత్మికే ఓంకారేణ సుఖప్రదే శుభకరే ఓంకారబిందుప్రియే | ఓంకారే జగదంబికే శశికలే ఓంకారపీఠస్థితే దాసో హం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || హ్రీంకారార్ణవవర్ణమధ్యనిలయే హ్రీంకారవర్ణాత్మికే | హ్రీంకారాబ్ధిసుచారుచాంద్రకధరే హ్రీంకారనాదప్రియే | హ్రీంకారే త్రిపురేశ్వరీ సుచరితే హ్రీంకారపీఠస్థితే దాసో హం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || శ్రీచక్రాంకితభూషణోజ్జ్వలముఖే శ్రీరాజరాజేశ్వరి శ్రీకంఠార్ధశరీరభాగనిలయే శ్రీజంబునాథప్రియే | శ్రీకాంతస్య సహోదరే సుమనసే శ్రీబిందుపీఠప్రియే దాసో హం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 🙏🏻 *ఓం శ్రీమాత్రే నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
17 likes
1 comment 16 shares