swargam favourite
#

swargam favourite

ఇద్దరు మిత్రుల మద్య సంభాషణ... మొదటి వాడు: ఏరా షేర్ షాట్ లో అమ్మాయిలు ఎక్కువగా పోస్టులు పెడతారు అంట కదరా...? రెండో వాడు: ఆ అవును రా.. మొదటి వాడు: నిజమ రా..! నిజంగా అమ్మాయిలే పోస్ట్ లు పెడతారా....? రెండో వాడు: కాదు రా.. వాళ్లు అందరు అబ్బాయిలె, అమ్మాయిల పేరు పెట్టుకొని పోస్టులు పెడతారు.. మొదటి వాడు: అవునా అల ఎందుకు చేస్తారు...? రెండో వాడు: అల చేస్తే అమ్మాయిలను లైన్ లో పెట్టవచ్చు అని అనుకుంటారు.... మొదటి వాడు: అవునా మరి అమ్మాయిలాగా పోస్టులు పెట్టి చాట్ చేస్తే అమ్మాయిలు లైన్లో పడతారా.. రెండో వాడు: అ ఎందుకు పడరు.. పడతారు పడతారు... అమ్మాయిలు కాదు, అబ్బాయిలు పడతారు.. మొదటి వాడు: అయ్యో అల ఎందుకు రా....? రెండో వాడు: అవతల వైపు చాట్ చేసేది అమ్మాయి కాదురా, అక్కడ కూడా అబ్బాయే రా...☺️☺️☺️ 😊😊😊 కృష్ణ స్వర్గం
163 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post