జై
233 Posts • 1M views
#జై భవాని =========నవదుర్గ‌ కీర్తన======= పిలవకురా‌ ~ అలుగకురా‌ ~ (శ్రీ దుర్గా ‌ =====================‌ అ‌ ~~~ అ~~~ ఆ ~~~‌ అ‌ ~~ శ్రీ దుర్గా ~~‌ జయదుర్గా‌ ~~‌ శారదాంబ ‌ కాపాడవా‌ జై జగదాంబ కరుణించవా! 1) శైలపుత్రీ‌ శరణు‌ జేసెదా‌ అ‌ ~~ బ్రహ్మ చారిణీ‌‌ పూజలు‌ చేసెదా‌‌ అ ~~ !!చంద్రఘంఠా‌ మా‌ మోరవినవా!! దీనుల‌ నెల్లా‌ దీవించరావ//శ్రీ దుర్గా// 2)కుష్మాండదేవీ‌ మనసార వేడెదా‌ అ‌ ~~ స్కాంద దుర్గా‌‌ నోములు‌ నోసెదా‌ ఆ ~~~ !!కాత్యాయని దేవి వరముల‌ నివ్వవ!! దయగలతల్లీ‌ మమ్మేలరావ//శ్రీ దుర్గా// 3)కాలరాత్రిణీ‌ కనికర‌ ముంచవా‌ అ‌ ~~ మహాగౌరిమాతా‌ కటాక్షించవా‌ అ‌ ~~~‌ !!సిద్దిధాత్రిణి‌ సిద్దుల‌ నొసగవా‌!!‌ సర్వుల‌ నెల్లా‌ చల్లగ‌ చూడవ‌//శ్రీ దుర్గా// !! శ్రీ దుర్గాంబ‌ జయదుర్గాంబ‌!! జయములనిమ్మ‌ సర్వుల‌ బ్రోవుమ‌!! 💐💐💐💐💐💐💐💐👏 రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
16 likes
9 shares