#👉 సమాజం 👈
అకౌంట్లు హ్యాకింగ్ చేయడం ఏంటయ్యా?
సొంతంగా అకౌంట్లు క్రియేట్ చేసుకోలేరా?
Can't you create your own accounts?
What's the point of hacking accounts?
#🙏 నా దేశ గొప్పతనం 🙏
#👉 సమాజం 👈
శివునికి త్రిశూలం, విష్ణువుకి సుదర్శన చక్రం,
కుబేరునికి పల్లకి, కార్తికేయునికి ఈటె ఇలానే
విశ్వకర్మ దేవుళ్లకి అన్ని ఇతర ఆయుధాలను
సూర్యుని కొంత తేజస్సు శక్తితో సృష్టించాడు.
#🙏 నా దేశ గొప్పతనం 🙏
#👉 సమాజం 👈
1955 లో బి. ఆర్. అంబేద్కర్ :
గాంధీ ఎప్పుడూ మహాత్మ కాదు; నేను
ఆయనను మహాత్మ అని పిలవడానికి
నిరాకరిస్తున్నాను. ఆయన భారతదేశ
చరిత్రలో ఒక ఘట్టం మాత్రమే, యుగ
నిర్మాత కాదు.
#🙏 నా దేశ గొప్పతనం 🙏