జై భీం మీడియా
6 Posts • 18K views
#Saluteto_జ్యోతియెర్రాజీ ----- ఖాళీ స్టేడియం...చప్పట్లు లేవు...కానీ తెలుగు అమ్మాయి భారత్కు బంగారు పతకం తీసు కొచ్చింది ----- ఆ కన్నీటి కళ్లకు, తన పోరాటం అందరికీ తెలిసేలా షేర్ చేద్దాం ----- #India_victory #వాయిస్ of సోషల్ మీడియా #జై భీం మీడియా ##RAJHన్యూస్
15 likes
13 shares
దళిత–బహుజనుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన మహామానవుడు, సామాజిక సమానతకు అగ్రదూత, భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. డిసెంబర్ 6 వర్ధంతి సందర్భంగా మహాశయుని పాదకమలాలకు హృదయపూర్వక ఘన నివాళి. #జైభీం #జై భీం మీడియా ##RAJHన్యూస్
4 likes
13 shares
“సజ్జనార్..! నీ దందాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది!” – తీన్మార్ మల్లన్న ---- “iBomma రవి కేసు బయటపడిన తర్వాత, సిస్టమ్‌లో ఏమేం జరుగుతున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకుంది… ఆ కోణంలోనే మల్లన్న చెప్పిన ఈ లైన్ డిబేట్‌లో వైరల్ అయింది.” ---- #TeenmaarMallanna #IPS_Sajjanar #Sajjanar #Telangana #PoliticalDialogue #iBommaRaviCase #CyberCrime #PublicDebate #TelanganaNews ##RAJHన్యూస్ #జై భీం మీడియా #వాయిస్ of సోషల్ మీడియా
10 likes
4 shares