Krazy Kathullas
781 views • 27 days ago
#బతుకమ్మ శుభాకాంక్షలు #hyderabad
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం!
తొమ్మిది రోజుల పాటు పూల పరిమళాలు, జానపద పాటలు, కోలాటాలతో తెలంగాణ అంతటా పండుగ సందడి!
తంగేడు, గునుగు పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఆనందంగా జరుపుకునే మన తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ!
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
#Bathukamma2026 #Telangana #BathukammaCelebrations #SaddulaBathukamma
15 shares

