శుభోదయం#శుభోదయం మిత్రులందరికీ.... 🕉️ శుభ శనివారం# ఓం నమో వేంకటేశాయ ఓం నమో శ్రీనివాస#భక్తి పాట
11 Posts • 76K views
Sekhar Digitals - 9603197203
1K views 1 months ago
#🌻సోమవారం స్పెషల్ విషెస్ #🔴ఆగష్టు 4th అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #శుభోదయం#శుభోదయం మిత్రులందరికీ.... 🕉️ శుభ శనివారం# ఓం నమో వేంకటేశాయ ఓం నమో శ్రీనివాస#భక్తి పాట *తిరుమలలో గర్భగుడికి 7 ద్వారాలు ఉన్నాయి. వాటి విశిష్టతలు :* 1. కులశేఖరపాడిద్వారం అతి పవిత్రమైన ద్వారం. స్వామిని అత్యంత దగ్గరగా దర్శించే అవకాశం. కేవలం అర్చకులు, VVIPలకే అనుమతి. 2. ఉత్సవద్వారం: స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చే ద్వారం. ముఖ్యమైన బ్రేక్ దర్శనాలు ఇక్కడి నుంచే. 3. సేవాద్వారం: ఆర్జిత సేవలు (కల్యాణోత్సవం, తోమాల సేవ) చేసేవారికి. ప్రత్యేక పూజలలో పాల్గొనే భక్తులు ఈ ద్వారం ద్వారా ప్రవేశిస్తారు. 4. శ్రీవాణిద్వారం: శ్రీవాణి ట్రస్టు విరాళం ఇచ్చినవారికి ప్రత్యేక ప్రవేశం. తక్కువ సమయం, మంచి దర్శనం. 5. బ్రేకుదర్శనద్వారం: సాధారణ బ్రేక్ దర్శన టికెట్ కలిగిన భక్తులకు. మధ్య స్థాయి దూరం నుండి స్వామి దర్శనం. 6. ఫ్రీదర్శనద్వారం : ఉచిత దర్శన భక్తులకు. ఎక్కువ వేచిచూపు, కాని భక్తిపరంగా గొప్ప అనుభూతి. 7. మహాద్వారం: ఇది గర్భగుడి బయటకు వచ్చే ప్రధాన ద్వారం. భక్తుల నిష్క్రమణ మార్గం.
7 likes
9 shares