✍️కోట్స్
#

✍️కోట్స్

🌸🍀💚🧚‍♂💚🍀🌸💖💖 🌸💖 మనిషి 💖🌸 🌸గొప్పగా బ్రతకాలని సంకల్పించు... ప్రేమని పొందాలంటే ప్రేమని పంచాలి అన్నవిష్యంగుర్తించు💖ఉత్తేజమై ఒంట్లో తిరిగే కణ కణంలోనూ నిక్షిప్తమై ఉంది నీ ప్రాణం🌸కింద పడేసే సమస్యల్లో ఏముంది...? నీ నమ్మకంలోనే ఉంది అసలైన జీవితం💖 🌸భూమిని చీల్చుతూ విత్తెలా మొలకెత్తుతుందో చూడు 💖 నీ లోని ఆశకు నీ ఆలోచన నిర్మాణాత్మక ఊహ ఎలా నిన్ను నిలబెడుతుందో చూడు💖 🌸తెలుసుకో.... జీవితంలో పడని వాడే లేడు పడకపోతే అనుభవం ఎలా వస్తుంది పడి లేచే కెరటం నీ ఆదర్శంగా తీసుకో💖నీ నరాల వేగాన్ని తెలుసుకో కణ కణం లో ఉన్న అగ్నిని శక్తి గా మార్చి భూమి మీద నీదైన పనిని పూర్తి చై💖 🌸నీ నీడ కూడా నువ్వు వెలుగులో ఉన్నప్పుడే నీ తోడుగా ఉంటుంది మరి నువ్వు విశ్వసనీయత చూపవలసినిది నీలో ఉన్న నీకే💖 నీలో ఉన్న వెలుగే అందరికి చూపవలిసింది💖 🌸సీతాకోక చిలుకను కూడా గొంగళి పురుగులా ఉన్నప్పుడు అందరూ దూరం ఉంచుతారు జరుగుతారు .. కొత్త ఆలోచనల రూపం నిర్మాణాత్మక ఆశయం తో సీతాకోక చిలుకలా వెలిగిపో నీ జీవితాన్ని నువ్వే మార్చుకో💖 నిన్ను నువ్వు చేరుకొ🌸ఏ అనుభవం ఐన భువి పైనే 💖 అదే నీ అస్సలు గెలుపు💖 🌸🍀💚💚🍀🌸💖💖
121 వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post