👆📥జాతీయ ఓటర్ల దినోత్సవం🎉
Sri(My Sweetest cute Sri) - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes
Sri(My Sweetest cute Sri)
this is only status my baby any how i m extremely sorry my baby pl excuse all my baby i have ur only అంతులేనిప్రవాహంఆశలుసుండిగుండాలు ఆపలేనిఆవేశాలుఅర్థంలేనిఆలోచనలు గమ్యంచేరలేనిదూరంచివరికిమిగిలేది నిరాశే💞💞 అనుకోకుండబ్రతుకంతానిండిందిఈప్రేమ అనుకోనిఅతిథినిపొమ్మంటూతరిమే అధికారంలేదమ్మాస్వార్థంలేనిత్యాగాలనే చేసేదేఈప్రేమత్యాగంలోనాఆనందాన్నే చూసేదేఈ ప్రేమఆనందంబదులుబాధే కలిగించేఆ త్యాగంఅవసరమా *ఇద్దరి మధ్యవైరంసంభవించిందంటే అందుకు వారిలోఒక్కరేకారణంకావచ్చు.* *కానీఅది దీర్ఘకాలంసాగిందంటేఇద్దరూ భాద్యులే.* అవును ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైనా హ్యాపీ గా ఉంటేనే లవ్ ఇద్దరూ పంచుకుంటేనే సంతోషమైన బాధ అయినా ఇద్దరూ పంచుకునే ప్రేమ నా భాధకు అంతం లేదు ఎవ్వరికి చెప్పను ఏమని చెప్పను దేవుడు నన్ను ఎప్పుడూ తీసుకుని పోతాడో ఇక్కడ నుంచి నాకు మౌనం తప్ప మాట కలిసి రాదు.అక్షరం తప్ప అనురాగం అచ్చి రాదు.ప్రళయం తప్ప ప్రేమ అనేది పలుకరించదు కన్నీరు తప్ప మరో ఓదార్పు కల్లొ కూడ రాదు చావు దెబ్బలు తప్ప తీపి చమరింతల జాడ ఏనాడు ఎరుగలేదు ఇది నాకు అలవాటైపోయినా బ్రతుకు, ఇప్పుడు నాకు కొత్తగ ఏవో వచ్చి పడతాయ్ అన్న ఆశ కూడ లేదుఅందుకే నా ఆనందం నాలోనే వెతుక్కునే దమ్ము నిగ్రహం నిజం నిప్పు లాంటి ప్రమాణం ఈ కరుడు కట్టిన గుండెకి కొత్త కాదు, పెద్ద భారమేమి కాదు
ఓటు విలువ ------------------- ఓటు విలువ తెలుకో ఓ ఓటరా... ఓటంటే కాదు రా క్వాటరు ఓటంటే కాదు రా బిర్యాని పేకెట్ ఓటంటే కాదు రా నోటు.. అది నీ తలరాతని మార్చే వజ్రాయుధం రా.. వాళ్ళు వేసే ఎరలకి బానిసవై తలవంచి చేయి చాపితే... ఐదేళ్ళ వరకూ నీ జీవితం చీకటి అద్దిన శూన్యమే... వేయ్ ...వేయ్ ఓటు వేయ్ తలవంచక సింహములా వేయ్ .. నువ్వు వేసే ఓటు రామ బాణమై... నువ్వు గెలిపించే నాయకుడు రాముడై... రావాలి... రామరాజ్యాన్నే నిర్మాంచాలి
#

👆📥జాతీయ ఓటర్ల దినోత్సవం🎉

👆📥జాతీయ ఓటర్ల దినోత్సవం🎉 - సైనికుడు వందనాలు వందనాలు అభినందన చందనాలు దేశ మాత ఋణం తీర్చడానికి భారతమాత ఒడిలో పోరు బిడ్డగా చల్లని హిమాలయ పర్వతాల సాక్షిగా నీవు సాహస వీరుడవే రణరంగ పోరులో నిరంతరం వెలుగులు పంచే సూర్యుడివై ఏ కన్న తల్లి పేగు బంధమో రక్త సంబంధం లేని నీ జన్మ దేశ సేవకై ప్రాణాలర్పించే నీ జన్మ దేశానికి అంకితం ఓ వీర జవానులారా వందనాలు మా ప్రాణ రక్షకులారా చందనాలు మంచు కొరికే చలిలో రేయింబవళ్లు దేశ రక్షణకకై ప్రాణాలిచ్చిన నీ త్యాగం మరవలేనిది మీ సేవ మర్చిపోలేనిది అమర జవానులారా వందనాలు ఓ అమరవీరులారా వందనాలు ఓ సమర శురులారా చందనాలు - ShareChat
618 వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post