old is gold 🛵🛵
#

old is gold 🛵🛵

17 వీక్షించారు
7 రోజుల క్రితం
#

old is gold 🛵🛵

@మహేష్@చెర్రీ@
#అలనాటి పాత గుర్తులు ఓల్డ్ ఇస్ గోల్డ్ ......పాత కాలంలో గిర్ని మిషన్ #అలనాటి పాత గుర్తులు
358 వీక్షించారు
7 నెలల క్రితం
#

old is gold 🛵🛵

ఆ పూర్వమే అపూర్వం పూర్వం....విద్యార్థి తప్పు చేసినపుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు. దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది. 1.మోకాళ్ళమీద కూర్చోబెడితే - వినయంగా ఉండాలని. 2. నోటిమీద వేలు వేసుకోమంటే - నీగురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని. 3. చెవులుపట్టుకోమంటే - శ్రద్ధగా వినమని. 4. బెంచీ ఎక్కి నిలబడమంటే - నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని. 5. చేతులెత్తి నిలబడమంటే - నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని. 6. గోడవైపు చూస్తూ నిలబడమంటే - ఆత్మ పరిశీలన చేసుకోమని. 7. తరగతిగది బయట నిలబెడితే - పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని. 8. బ్లాక్ బోర్డ్ తుడవమంటే - తప్పులు సరిచేసుకోమని. 9. ఏదైన విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే - గెలిచే వరకూ పోరాడమని. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
535 వీక్షించారు
10 నెలల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post