ఓం శరవణభవ #ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
93 Posts • 121K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
603 views 12 hours ago
ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ #ఓం శం శరవణభవ #ఓం శ్రీ శరవణభవ #ఓం శరవణభవ #ఓం శరవణభవ #ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః #🙏🦚MURUGA🦚🙏
11 likes
9 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
538 views 11 hours ago
హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 || దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 || నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ | శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 || క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే | శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 || దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ | శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 || హారాదిరత్నమణియుక్తకిరీటహార, కేయూరకుండలలసత్కవచాభిరామ | హే వీర తారక జయాౙ్మరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 || పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః, పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః | పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 || శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా, కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ | భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 || సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః | తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః | సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ | కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || #నాగుల చవితి శుభాకాంక్షలు #ఓం శరవణభవ #ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః #🙏🦚MURUGA🦚🙏 #సుబ్రహ్మణ్య స్వామి💐 #Sree Subrahmanya Swami 🙏
9 likes
10 shares
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు.[1] ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ పూజిస్తూవస్తున్నారు. అందులో భాగంగానే నాగుపాము ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే శ్రీమహావిష్ణువు నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. #సుబ్రహ్మణ్య స్వామి💐 #Sree Subrahmanya Swami 🙏 #🙏🦚MURUGA🦚🙏 #ఓం శరవణభవ #ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః #నాగుల చవితి శుభాకాంక్షలు
22 likes
32 shares