happy new year
#

happy new year

*దావత్ కి దరఖాస్తు ఫామ్* !' 31st Dec !. పార్టీ లో పాల్గొనువారి కోసం ఫారం !! పేరు :- __________________ వయసు :- ____ చిరునామా :- ___________________ ____________________________ ____________________________ ఆధార్ నెంబర్ ________________________ ఇంటి ఫోన్ నెంబర్ :- ____________ మందు యొక్క రకము:- __________________ మందు యొక్క బ్రాండ్ :- ___________ దేనితో సేవించెదరు : నీళ్లు/సోడా / కూల్ డ్రింక్ / ఐస్ స్టఫ్ :- _____________________ (ఏమితింటారు):- ________________ ____________________________ భోజనం యొక్క రకము:- ________________ ఏమి తింటారు?:- _________________ పార్టీ యొక్క సహాయోగా రుసుము : रु 1111 మాత్రమే సంతకము గమనిక :- జతపరచవలిసిన . పత్రాలు **భార్య యొక్క అనుమతి పత్రము అవసరము** భార్యా యొక్క సంతకము ఒక వేళ భార్య లేని యెడల ప్రియురాలి అనుమతి పత్రం మరియు సంతకం తప్పనిసరి నోట్ : మీరు ఎంచుకున్న సమూహం వారు పార్టీ యొక్క స్థలము 2 రోజుల ముందు తెలియజేయడం జరుగుతుంది మరియు పాతవి 1000 ఇంకా 500 నోట్లు చెల్లవు పార్టీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు ********** 1) ఎవరి మందు మరియు స్టఫ్ కి వారే భాద్యులు 2) తాగిన మత్తు లో పోరి ల గురించి లేదా పోరగండ్ల గురించి గొడవలు పెట్టుకోకుండా వుండాలి 3) తాగుడు ఐపోయాక ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఎవరి నైన సహాయానికి తాగని వాళ్ళని రమ్మనాలి లేదా అక్కడే పడుకోవాలి 4) తాగేటప్పుడు లేదా తాగిన తర్వాత ఎవరైనా కక్కుకుంటే వారికి వారే భాద్యులు 5) ముఖ్యంగా అన్ని బ్రాండులు mix చేసి తాగకుండా ఉండండి ఏదో ఒకటి మత్రమే తాగండి భార్యా /ప్రియురాలి యొక్క అనుమతి మరియు సంతకము లేని ఎడల ప్రవేశం నిషేదము.. జన హితం కోసం జారిచేయబడినది.😜🙂🙂😊🤑🤑🤑 ఇట్లు """""""""""""""""" డిసెంబర్ 31stతాగుబోతుల సంఘం ప్రెసిడెంట్ 🍾🍾🍾🍹🍾🍹🍾 #happy new year
392 వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post