#🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱రుద్రాభిషేకము #📙ఆధ్యాత్మిక మాటలు శ్రుతిధారలతో నా దోసిలి నింపి,
నీ దివ్య చరణారవిందములను కడిగెదను తండ్రీ!
నాడు నేను పొందిన ఆ పరమానందం,
ఏ వాక్కుకూ అందనిది, ఏ ఊహకూ చిక్కనిది.
ఆ పచ్చని కొండల సామ్రాజ్యములో, ఆ సదానంద లహరిలో,
మరొక్కమారు నడయాడే భాగ్యమును ప్రసాదించవా?
భ్రమరాంబికా సమేతుడవైన ఓ శ్రీగిరి మల్లికార్జునా..
ఈ దాసునిపై నీ కరుణా వీక్షణములను ప్రసరింపజేసి,
మళ్ళీ నీ చెంతకు చేర్చుకోవా తండ్రీ!
శివ నీ దయ