N . Madhu babu
1K views • 25 days ago
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారం లో భాగంగా పిఠాపురంలో పర్యటిస్తున్నప్పుడు ఈ కొబ్బరి బొండాల వ్యాపారి దగ్గర ఆగినపుడు అతను మీరు గెలిస్తే ఇల్లు మంజూరు చేయించమని అడిగారు. అతనికి ఇళ్ల స్థలం, ఇళ్లు నిర్మించుకోవడానికి లోను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ గారు #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟥జనసేన #pspk #powerstarsoldier #janasena#pspkfan #janasena pawan kalyan #జనసేన ఇది మనసేన
17 likes
10 shares