services
#

services

♦రూ.5 లక్షలకు ఆదాయపన్ను పరిమతి పెంపు??* *🔹వ్యక్తుల ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే ఓటాన్ అకౌంట్ సందర్భంగా దీనిపై ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతవ రూ.2.5 లక్షల వరకు ఆదాయంపై వ్యక్తిగత ఆదాయప పన్ను లేదు. రూ.2.5-5 లక్షల వరకు ఆదాయంపై 5%, రూ.5-10 లక్షల ఆదాయంపై 20%, రూ.10 లక్షలపైబడిన ఆదాయంపై 30% పన్ను విధిస్తున్నారు. పరోక్ష పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.* *🔸ఇటీవలే ఇండస్ట్రీ ఛాంబర్ సీఐఐ కూడా ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసి రూ.5 లక్షలు చేయాలని కోరింది. అలాగే పొదుపులను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో సెక్షన్ 80సి కింద తగ్గింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచాలని కోరింది. ఆర్థిక మంత్రిత్వశాఖకు బడ్జెట్ ముందు ఇచ్చే సలహాల్లో భాగంగా సీఐఐ, అత్యధిక వ్యక్తిగత ఆదాయ పరిమితిని 30% నుంచి 25% చేయాలని సూచించింది. వైద్య ఖర్చులు, రవాణా భత్యాలపై మినహాయింపు ఇవ్వాలని చెప్పింది. రూ.5-10 లక్షల ఆదాయంపై 10%, రూ.10-20 లక్షల ఆదాయంపై 20%, రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై 25% పన్ను విధించాలని సిఫార్సు చేసింది.* 🥀🍃🥀🍃🥀🍃🥀🍃
173 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post