joykisanmachinery
127 Posts • 22K views
joykisan22
471 views 1 days ago
#joykisanmachinery #joykisanmachinery 7hp power weeder / పవర్ వీడర్ పెట్రోల్ #sharechat #powerweeders 7hp పవర్ విడర్ పెట్రోల్ సాయంతో పనిచేస్తుంది మనము దీని ద్వారా గర్వులను పొలములను దీని ద్వారా దుఃఖి చేసుకోవచ్చు అలాగే దమ్ము కూడా చేసుకోవచ్చు దీనికి రెండు గేర్స్ ఉంటుంది ఒక గేర్ ముందుకు ఇంకో రెండు గేర్ రివర్స్ ఉంటుంది పవర్ వీడర్, బరువు ఉండటం వలన దుఃఖి సాలు క్రిందకు వెళ్లడం జరుగుతుంది పవర్ వీడర్ వలన టైం అనేది కలిసి వస్తుంది, తొందరగా పని అనేది జరుగుతుంది, గంటకు రెండు మూడు లీటర్లు ఖర్చు అవుతుంది గంటకు ఒక ఎకరం దున్నుకోవచ్చు. ఈ పవర్ వీడర్ రైతులకు ఉపయోగం ఉంటుంది, స్క్రీన్లు కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి మేము మీకు స్పందిస్తాం. 📞6303654516
15 likes
10 shares