🥳హ్యాపీ బర్త్డే బాలయ్య😎
811 Posts • 9M views
ఇదిరా బాలయ్య బాబు అసలు యాక్షన్ దెబ్బ! బొబ్బిలి గాడి అబ్బా!ఆఖండ 2 టీజర్ అట్లా ఇట్లా లేదు,ఈ టీజర్ దాటికి ఇక బాక్స్ ఆఫీస్ షేకే షేకు! ఈ సినిమా రిలీజే తరువాయి ఇక మిగిలింది నిర్మాతలకు, బయ్యార్స్ కు,డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల సునామే, కలెక్షన్ల వరదే,ఇక నుంచి బాలయ్య బాబు తొడకొట్టుడు మరో వీర లెవెల్లో ఉండటం తథ్యం! ఓక టైం లో నందమూరి బాలయ్య బాబు సినిమా రంగంలో కాస్తంతా వెనుక బడ్డ మాట వాస్తవమే అయితే తిరిగి తన పూర్వపు వైభవాన్ని అందుకున్నాడు అత్యంత ఉత్సహంతో అనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు స్టోరీ సెలక్షన్ అదిరిందయ్యా సుందరంలా ఉంటున్నది అనే మాట సత్య దూరం కాదు,ఇది ఇలా ఉంటే ఈ మద్యే అయన నటించిన చిత్రాలు భగవత్ కేసరి, వీరసింహారెడ్డి,డాకు మహారాజ్,ఆఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు బాలయ్య బాబు వీరోచితమైన నటన యొక్క అసలు సిసలు స్టామినా ఏంటో నిరూపించాయి అనే మాట సత్య దూరం కాదు.అన్నింటికి మించి యువరత్న బాలయ్య బాబు తన ఈ 65 ఏళ్ల మలి వయస్సులో సైతం కుర్ర హీరోలతో పోటీపడుతూ వారికి దీటుగా,పోటీగా నటిస్తూ వరుసగా సక్సెస్ ఫుల్ హిట్స్ అందుకుంటుండటం ఎంతైనా ఓక గొప్ప విశేషం, ఏమైనా బాలయ్య బాబు మూడు విభిన్న రంగాలు అంటే సినిమా,రాజకీయ,సామాజిక సేవ రంగాలలో అమోఘంగా రాణిస్తూ తన నిజమైన సత్తా,తడాఖా ఏంటో చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న తన అశేష అభిమానులకు అయన నిత్యం ఓక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ,వార్తల్లో నిత్య కళ్యాణం పచ్చ తోరణం తరహాలో ఓ నిత్య పెళ్లి కొడుకులాగా నిలుస్తూ ఓ వెలుగు వెలుగుతున్న బాలయ్య బాబు ఈ మద్యే (10 - 6 - 2025) నాటికి 65వ వడిలోకి సైతం అడుగుపెట్టి సరిలేరు నాకు ఎవ్వరూ అనే వీర లెవెల్లో మున్ముందుకు దూసుకుపోతున్న బాలయ్య బాబు గారు ఇలాంటి జన్మదినాలు ఎంతో వైభవోపేతంగా ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించే ఓ అభిమానిగా మనసా, వాచ,కర్మణ కోరుకుంటున్నాను!జై జై బాలయ్య! ✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల! #🥳హ్యాపీ బర్త్డే బాలయ్య😎
14 likes
10 shares
నువ్వు పుట్టింది అంతఃపురం లో అయితే నేను పుట్టింది అనంతపురం లో!( నా చిన్ననాటి నుంచి ఎంతో అభిమానించే నందమూరి బాలయ్య 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని ) - 10 -. 6 - 2025)!✍️✍️✍️ #🥳హ్యాపీ బర్త్డే బాలయ్య😎
12 likes
8 shares