#👉 సమాజం 👈
హిందూ దేవుళ్ళు పనులను పంచుకుంటారు :
1) శివుడు చేసే ప్రతీ పని విష్ణువు చేయగలడు.
2) విష్ణువు చేసే ప్రతీ పని శివుడు చేయగలడు.
3) వాసుకి చేసే ప్రతీ పని ఆదిశేషు చేయగలదు.
4) ఆదిశేషు చేసే ప్రతీ పని వాసుకి చేయగలదు.
#🙏 నా దేశ గొప్పతనం 🙏
#👉 సమాజం 👈
తన జన్మ-పుట్టుకల గురించి తలుచుకుంటూ
తన తల్లీ-తమ్ముళ్ల పైన ఈర్ష్య-అసూయలతో
చెలరేగిపోతూ శత్రువుల పంచన చేరి వాళ్లతో
కుట్ర-కుతంత్రాలు పన్నేవాడు ఎప్పటికీ మాకు
ఆదర్శం కాలేడు.
#🙏 నా దేశ గొప్పతనం 🙏