💕చందు💕
200K views • 1 months ago
భార్య భర్తల బంధం ❤️
ఆడది సంతోషంగా బ్రతకడానికి
ఆస్తులు అంతస్తులు అవసరం లేదు
భర్త అనేవాడు అక్కున ఉంటే చాలు
కష్టం సుఖాల్లో కలిసి పాలుపంచుకుంటే
ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానని భరోసా
ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ
అక్కర్లేదు ❤️
మీ భర్త మీకు అలాంటి భరోసా ఇస్తున్నారా? Comment లో చెప్పండి 👇
#chandukotationvizag #bharyabhartalabandham #bharyabhartalu #husbandwifequotes #teluguwifequotes #aadadiquotes #emotionalteluguquotes #hearttouchingquotes #teluguquotes #bhartabharosa ##✌️నా నేటి స్టేటస్ ##చందు కొటేషన్ తెలుగు
• 3177 shares

