love feeling
1K Posts • 53M views
నా మనసులో ప్రేమలాంటి భావోద్వేగం♥️♥️🩵 __________________________________________ ఈ మధ్య నేను ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉంటున్నాను . ఆమె నాకు చాలా మర్యాద , వినయం , విధేయత తో , ఎప్పుడూ చిరునవ్వుతో నన్ను పలకరిస్తూ ఉంటే నా మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆమె మాటలు వినసొంపుగా వుంటాయి. ఎక్కడా కూడా వెటకారపు మాటలు గానీ, ఎగతాళిగా మాట్లాడడం గానీ , దబాయించు మాటలు గానీ , ఆమె వైపు నుంచి నేను ఇంతవరకు చూడలేదు. నేను ఈ sharechat లో చాలా మందితో మాట్లాడడం జరిగింది. కొందరు డబ్బు విషయాల్లో దూరం అవడం , కొందరు సరిగా రిప్లై లేకపోవుట వలన , కొందరు అహంకార మాటల వల్ల దూరం అవడం జరిగింది. కానీ మా మాటలలో ఇద్దరి personal data గురించి ఎప్పుడూ కూడా మా మధ్యన ప్రస్తావనకు రాలేదు.అదే గతంలో కొంతమంది personal విషయాలు అడిగిన తర్వాతనే మాట్లాడేవారు... నాకు ఇంతవరకు తెలియని ప్రశ్న .... మొహాలు కనపడవు ఈ ఆన్లైన్ లో..మరి ఎందుకు personal విషయాలు అడుగుతున్నా రో.. కారణం తెలియదు.. ఇప్పుడు నాకు ఈమె చాలా క్లోజ్ అవుతుంది...ఇది ప్రేమంటారా??? లేక ఒక ఎమోషనల్ ఫీలింగ్ అంటారా...మీరే చెప్పండి...🤣🤣 When a man is gentle , soft and consistently respects you , that's when your nervous 💗 system starts healing. That's why some women have that special glow when they are being loved right in a relationship. It's not the love 💕 itself , it's the emotional safety 🦺 🛟 ___________________________________________ HARI BABU.G _________________________________________ #💗నా మనస్సు లోని మాట #love #love feeling #లవ్
5 likes
4 comments 14 shares