ఓం నమః శివాయ
నమస్కారము, 🙏🙏🙏 జె. రంగరాయపురం గ్రామము, బొబ్బిలి మండలము, విజయనగరం జిల్లా. మా గ్రామంలో వేగావతి నది ఒడ్డున ఒక శివలింగం దొరికింది. దానిని మా గ్రామంలో గుడిగా ప్రతిష్ఠించాము. అది నేటికి 40 సంవత్సరాలయింది. గుడికిమరమ్మత్తులు చేసి మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనుకొంటున్నాము. మరమ్మత్తులు నిమిత్తము మీకు తోచిన ఆర్థిక సహాయము చేయగలరని మనవి. సహాయము చేసినవారి పేర్లు దేవాలయంలో రాయడం జరుగుతుంది. ధన్యవాదములు.. ఇట్లు, ఆలయధర్మకర్త, కీ.శే.బల్లంకి అప్పలస్వామి ఆచారి. 🙏🙏 సంప్రదించవలసిననంబర్లు.. B.ఉమామహేశ్వరరావు. 9553859765. 9182507852... దయచేసి చూడగానే షేర్ చేయండి.మా గ్రామానికి మేలు చేసినవారు అవుతారు.
#

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ - ShareChat
153 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post