elections 2019
_*🌼ఒకే రోజున ఏపీ, తెలంగాణ ఎన్నికలు*_ *♦ఒకే రోజున ఏపీ, తెలంగాణ ఎన్నికలు* *🔸దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.* *🔹మొత్తం 7 విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా..* *🔸ఏప్రిల్‌ 11న మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తారు.* *🔹ఇక.. ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్‌ 11న ప్రారంభమై.. మే 19న చివరి దశతో ముగుస్తుంది.* *♦ఒకే విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు* *🔸ఆంధ్రప్రదేశ్* *🔹తెలంగాణ* *🔸అరుణాచల్ ప్రదేశ్* *🔹గోవా* *🔸గుజరాత్* *🔹హర్యానా* *🔸హిమాచల్ ప్రదేశ్* *🔹మేఘాలయ* *🔸కేరళ* *🔹మిజోరాం* *🔸నాగాలాండ్* *🔹పంజాబ్* *🔸సిక్కిం* *🔹తమిళనాడు* *🔸ఉత్తరాఖండ్* *🔹అండామాన్ నికోబార్* *🔸దాద్రా నగర్ హవేలి* *🔹డామన్ అండ్ డయ్యు* *🔸లక్ష్యద్వీప్* *🔹ఢిల్లీ* *🔸పాండిచ్చేరి* 🍁🍃🍁🍃🍁🍃🍁🍃
#

elections 2019

elections 2019 - ప్రచారం చేశారో ఉద్యోగం ఊడుద్ది • ప్రభుత్వోద్యోగులకు ఇసి హెచ్చరిక • సోషల్ మీడియా ప్రచారం చేసినా . . నలుగురిలో అభ్యర్థులకు మద్దతు తెలిపినా వేటే • ఇల్లందుకుంటలో ఉపాధ్యాయుడి సస్పెన్షన్ ? • మరో ఆశా వర్కర్ పై చర్యకు పరిశీలన COMMISSION ప్రజాశక్తి - హైదరాబాద్ వారిని కూడా విధుల్లో నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారం ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు తెలిసింది . నిర్వహిస్తే వేటు పడనుంది . సర్కార్ ఉద్యోగం అధికారులు చెబితే . . చేస్తూ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున వకల్లా ప్రభుత్వ పథకాలను లబ్ది పొందిన వారి నుంచి వుచ్చుకుని ప్రచారం చేసే వారిని ఉద్యోగం నుంచి ఓట్లు రాబట్టాలని ఆపద్దర్మ సర్కార్ నిర్ణయించిన తొలగించడానికి రంగం సిద్ధం చేసింది . ఫలానా విషయం తెలిసిందే . ఏ శాఖనుంచి లబ్ది పొందారో పార్టీ అభ్యర్టీకే ఓటు వేయండి అంటూ నలుగురితో ఆ శాఖ ఉద్యోగులతో ప్రచారం చేయిస్తున్నారనే మాట్లాడినా . . బంధువులకు తెలిపినా , సోషల్ ఫిర్యాదులు ఎన్నికల కమిషనకు అందాయి . నగదు మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తప్పవని రూపంలో అందించే అవకాశం ఉన్న పథకాలైన హెచ్చరించింది . ప్రభుత్వ ఉద్యోగులతో పాటు , షాదీముబారక్ , రైతుబంధు పథకాలతో పాటు వివిధ కార్పొరేషన్లు , ప్రభుత్వ రంగ సంస్థల్లో పని రజకులు , నాయి బ్రాహ్మణులు , మత్య కారులు , చేస్తున్న ఉద్యోగులకు కూడా సెక్షన్ 23 ( ఏ ) ను రజకులకు అందించిన పని ముట్ల పై ఆయా శాఖ పక్కాగా అమలు చేసేందుకు అడుగులు ముందుకు ఉద్యోగులతో పరోక్షంగా ప్రచారం చేయించాలని వేస్తున్నది . ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు అధికార పార్టీ నిర్ణయించినట్టు సమాచారం . ప్రచారం నిర్వహించరాదని 1949 సెప్టెంబర్ 17 ప్రచారం చేస్తున్నారంటూ జిల్లా ఎన్నికల మాల్యాల గ్రామంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అధికారులు సైతం అత్యుత్సాహంతో లబ్దిదారుని నుంచే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి . సెక్షన్ అధికారులకు ఫిర్యాదులు అందాయి . దాంతో అధికార పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారన్న పేరుతో పిలుస్తూ సర్కారు సాయం అందిందా ? 23 ( ఐ ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల కోడ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళి ఫిర్యాదు రావడంతో జిల ఎన్నికల అధికారి అంటూ పలకరిస్తూ మరి ఓటు ఎవరికి వేస్తాను , పరిధిలోకి వస్తారు . దీనికి సంబంధించి జిల్లా పరిధిలోకి వస్తారని , వారు ఏ రాజకీయ పార్టీకి కాని , ఆయన్ను విధుల నుంచి తప్పించారు . భీమనవల్లి సాయం అందించిన సర్కారు పార్టీకే ఓటు ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు . లేదా ఆయా పార్టీల అభ్యరులకు మద్దతు మండలంలో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్గా వేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ అధికారులు , తెలుపుతూ ప్రచారం నిర్వహించరాదని ఎన్నికల పని చేస్తున్న ఒక ఉద్యోగి కాంగ్రెస్ కండువా నిర్వహిస్తున్నారు . ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగులతో ప్రచారం చేయిస్తే ఓటర్లలో ఒక నిబంధనలో ఉన్నందున ఈసీ నిర్ణయం తీసుకుంది . . కప్పుకున్నాడన్న ఉద్దేశంతో విధుల్లో నుంచి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు . నమ్మకం ఏర్పడుతుందన్న ఉద్దేశంతోనే ఈసీ తొలగించారు . కరీంనగర్ , మంచిర్యాలతో పాటు వాస్తవాన్ని గమనించిన ఈసీ ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . ఇప్పటికే కొన్ని ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్ వరు చోట్ల ఆ కార్యకర్తలు టీఆర్ఎస్ కండువా కదలికల పై దృష్టి పెట్టడంతో పాటు పలు ఆంక్షలు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ తరపున కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం కప్పుకుని ఆ పార్టీ అభ్యర్థికి ప్రచారం నిర్వహించారు . విధించింది . - ShareChat
516 వీక్షించారు
11 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post