🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲
136 Posts • 5K views
Rochish Sharma Nandamuru
580 views 1 days ago
ఇటలీ నుంచి మెక్సికో వరకు సింగపూర్ నుండి న్యూజిలాండ్ వరకు 45 దేశాల నుండి వచ్చిన 640 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 1,135 మంది భారతీయ సంస్థల ప్రతినిధులు 1,250 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 1,575 మంది ఒప్పంద భాగస్వాములు... రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ఒక పారిశ్రామిక ఉత్సవంలా జరిగింది. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Lokesh @Nara Chandrababu Naidu #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲
12 likes
9 shares
Rochish Sharma Nandamuru
564 views 2 days ago
నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం, నక్కపల్లిలో బల్క్‌డ్రగ్ పార్కు, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ... రాష్ట్రమంతటా పారిశ్రామిక విత్తనాలు వెదజల్లి అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నారు సీఎం చంద్రబాబు గారు. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲 #😴శుభరాత్రి
8 likes
12 shares
Rochish Sharma Nandamuru
2K views 28 days ago
ఒక పక్క ప్రకృతి కరుణించి మంచి వర్షాలు.. మరో పక్క రైతన్నలకు అండగా నిలిచే డబుల్ ఇంజన్ సర్కార్ తో, రైతులకు ఇది నిజమైన దీపావళి.. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲
16 likes
17 shares
Rochish Sharma Nandamuru
848 views 29 days ago
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాం సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాం. ఒక డీఏ ఉద్యోగులకు, పోలీసులకు ఒక సరెండర్ లీవ్‌ను మంజూరు చేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాము. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ప్రయోజనాలు కలుగుతున్నాయి. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲 @Nara Lokesh #😴శుభరాత్రి
8 likes
18 shares