రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు 🎂

రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు 🎂

రకుల్ ప్రీత్ సింగ్ ( జననం : అక్టోబర్ 10, 1990 ) ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి. ఈవిడ హిందీ, తమిళం మరియు కన్నడ భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు. త్వరిత వాస్తవాలు: జననం, నివాసం … రకుల్ ప్రీత్ సింగ్ జననం 10 అక్టోబర్ 1990 ఢిల్లీ, భారతదేశం నివాసం హైదరాబాద్ పౌరసత్వం భారతీయురాలు చదువు బి. ఎస్సి (గణితశాస్త్రం) వృత్తి నటి క్రియాశీలక సంవత్సరాలు 2009 - ప్రస్తుతం మూయు బాల్యం ఇతర వివరాలు పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్ పుట్టి పెరిగింది : ఢిల్లీలో చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది. సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది. నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్ నటించిన చిత్రాలు గుర్తు ఇంకా విడుదల కాని చలన చిత్రాలను సూచిస్తుంది మరింత సమాచారం: పండగ_చేస్కో, SivaKarthikeyan14 … సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇరుర వివరాలు 2009 గిల్లి అర్తి కన్నడ 2011 కేరటం సంగీతా తెలుగు 2012 తడైయఱద్ తాక్క గాయత్రీ రామకృష్ణన్ తమిళం 2013 పుతగం దివ్యా తమిళం 2013 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రార్ధనా తెలుగు 2014 యారియాన్ సలొనీ హిందీ 2014 యెన్నమో యేదొ నిత్యా తమిళం 2014 రఫ్ నందూ తెలుగు 2014 లౌక్యం చంద్రకళా తెలుగు 2014 కరెంట్ తీగ కవితా తెలుగు 2015 పండగ_చేస్కో దివ్యా తెలుగు 2015 కిక్ - 2 చైత్రా తెలుగు 2015 బ్రూస్ లీ రియా తెలుగు 2016 నాన్నకు ప్రేమతో దివ్యంకా/దివ్యా తెలుగు 2016 సరైనోడు మహా లక్ష్మీ తెలుగు 2016 ధృవ ఇషికా తెలుగు 2017 విన్నర్ సితారా తెలుగు 2017 రారండోయ్ వేడుక చూద్దాం భ్రమరాంబా తెలుగు 2017 జయ జానకీ నాయకా జానకీ / స్వీటీ తెలుగు 2017 స్పైడర్ చార్లీ తెలుగు / తమిళం ద్విభాషాచిత్రం 2017 ధీరన్ అదిగారం ఒండ్రు ప్రియా ధీరన్ తమిళం తెలుగులో ఖాకీ గా అనువదించబడింది 2018 అయ్యారే సొనియా గుప్తా హిందీ 2018 NGK To Be Announced తమిళం చిత్రీకరణ జరుగుతుంది 2018 అజయ్ దెవగన్ చిత్రం To Be Announced హిందీ చిత్రీకరణ జరుగుతుంది 2019 Karthi 17 To Be Announced తమిళం చిత్రీకరణ జరుగుతుంది 2019 SivaKarthikeyan14 To Be Announced తమిళం ప్రీ ప్రొడక్షన్
#

రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు 🎂

రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు 🎂 - Adlebrain . com exclusive - ShareChat
9.5k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post