జషిత్ కిడ్నాప్ సుఖాంతం
#

జషిత్ కిడ్నాప్ సుఖాంతం

జషిత్ కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి జషిత్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది.. జషిత్ నేనే కిడ్నాప్ చేసి విడిచి పెట్టానంటూ తాడేపల్లిగూడెం మండలం తాళ్ళముదునూరుపాడుకి చెందిన చిక్కాల గణేష్ ఫోన్.. 50 వేలు ఇవ్వకపోతే ఈసారి చంపేస్తానంటూ జషిత్ తండ్రిని బ్లాక్ మెయిల్ చేసిన గణేష్.. డబ్బులు ఇస్తామంటూ గణేష్ ని ట్రాప్ చేసి అరెస్ట్ చేసిన మండపేట పోలీసులు.. జషిత్ కిడ్నాప్ కీ బ్లాక్ మెయిలర్ గణేష్ కీ ఎలాంటి సంబంథంలేదని తేల్చిన పోలీసులు.. #జషిత్ కిడ్నాప్ సుఖాంతం #కిడ్నాప్ #బాలుడి కిడ్నాప్‌ #🆕 📰 తాజా వార్తలు #📰 A.P న్యూస్
140 వీక్షించారు
3 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post