🙏🙏 శుభోదయం అడ్మిన్లకు గ్రూప్ సభ్యులకు అందరికి శుభోదయం శుభాకాంక్షలు 🙏🙏🙏మనల్ని ఒకరు ఇష్టపడ్డానికి ,విలువ ఇవ్వడానికి చాలా తేడా ఉంది.
ఇష్టపడే వాళ్ళు అనేక మంది వుండొచ్చు... కానీ
#💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💑 కపుల్ గోల్స్ #💌 ఫీల్ మై లవ్
ఒక్కరు మాత్రమే మనకు విలువని ఇస్తారు.
ఎప్పటికీ విలువలతో కూడిన ఇష్టాన్నే హర్షించు !! ❤️❤️❤️❤️❤️❤️❤️ మీ శివకుమార్ ❤️❤️❤️❤️❤️❤️
#💘ప్రేమ కవితలు 💟