📽టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై విచారణ

📽టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై విచారణ

టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 984 విడుదల చేసింది. ఈ ప్యానెల్లో సినీ నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినిరెడ్డిని టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో కమిటీ ఏర్పాటు చేసింది.
#

😂టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై విచారణ

😂టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై విచారణ - టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై కమిటీ - ShareChat
20.3k వీక్షించారు
7 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post