#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #మంచిమాటలు
🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
🌺*శుభోదయయం🌺
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడంకాదు. ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్నదానితో తృప్తి లేకుండా ఉండడం కూడా దరిద్రమే."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"మంచి పనికి వాయిదాలు కూడదు. నిశ్చలమైన ఏకాగ్రచిత్తంతో ఆచరించడమే కర్తవ్యం."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻