Song Lyrics
#

Song Lyrics

Gaali vaaluga o gulabi vaali Gaayamainadhe naa gundeki thagili Thapinchipona prathi kshanam Ilaaga nee kosam Tharinchi pona cheli ila Dorikithe nee sneham Yem chesave mabbulannu puvvullo Thadipi thene jadilo Munchesave gaalulaku gandham raasi Paiki visuruthaave Yem chesthave merupu choora katthulni Dhoosi paduchu yedhalo Dinchesave thalapune thunakalu chesi Thapana penchuthaave....... Nadiche harivilla nanu nuvvilla Mudipeduthunte yela Anuvanuvuna vila vila manadha Praanam niluvella Nila nila nila nilabadu pilla Gaalipatamla yegarake alla Sukumari sogasunala Ontariga vodhalaala Choosthene gaali vaaluga O gulabi vaali Gaayamainadhee naa gundeki thagili Thapinchipona prathi kshanam Ilaaga nee kosam Tharinchi pona cheli ila Dhorikithe nee sneham Kora kora kopamela Chura chura choopuvela Manohari maadipona, antha udikisthe Arey ani jaalipadavem paapam kadhe preyasi Sare ani challabadave mosi pisachi Uhu alaa thippukuntu thoolipoke oorvasi Aho alaa navvuthaave meesam melesi Yennaallinka oorike oohallo Untav penki pilla Chaalle inka maanuko Mundhu venaka choosukoni pantham Aalochiddham chakkaga koorchoni Charichiddham chaalu yuddham Raahikoddham koddhiga kalisosthe Neekemitantha kashtam Nadiche harivilla nanu nuvvilla Mudipeduthunte yela Anuvanuvuna vila vila manadha Praanam niluvella Nila nila nila nilabadu pilla Gaalipatamla yegarake alla Sukumari sogasunala Ontariga vodhalaala Yem cheyalole gaali valuga O gulabi vaali Gaayamainadhe naa gundeki thagili Thapinchipona prathi kshanam Ilaaga nee kosam Tharinchi pona cheli ila Dorikithe nee sneham
585 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

Song Lyrics

తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తదరిన తదీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’.......... ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే...’’ నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే....... గుండెల్లోనా వేగం పెంచావే.. గుమ్మంలోకి హోలీ తెచ్చావే.. నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే.. నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే.. ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే...’’ నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. ..... తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తదరిన తదీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’......... చరణం 1: ఊహలకు దొరకని సొగసా...... ఊపిరిని వదలని గొలుసా..... నీకు ముడిపడినది తెలుసా....... మనసుని ప్రతి కొసా...... నీ కనుల మెరుపుల వరసా...... రేపినది వయసున రభసా..... నా చిలిపి కలలకు బహుశా...... ఇది వెలుగుల దశా....... నీ ఎదుట నిలబడు చనువే వీసా....... అందుకుని గగనపు కొనలే చూశా..... ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే........ చాలే ఇది చాలే...... నీకై నువ్వే వచ్చి వాలావే..... ఇకపై తిరనాళ్లే.... చరణం 2: మాయలకు కదలని మగువా..... మాటలకు కరగని మదువా...... పంతములు విడువని బిగువా..... జరిగినదడగవా...... నా కథను తెలుపుట సులువా.... జాలిపడి నిమిషము వినవా.... ఎందుకని గడికొక గొడవా... చెలిమిగ మెలగవా... నా పేరు తలచితే ఉబికే లావా.. చల్లబడి నను నువు కరుణించేవా..... ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. ’’ గుండెల్లోనా వేగం పెంచావే.. గుమ్మంలోకి హోలీ తెచ్చావే.. నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే.. నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే.. ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. ’’ తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తదరిన తదీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’. geeta govindam song
594 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post