🇮🇳mahender📰🗞️🗞️
3K views • 1 days ago
మేము మాట్లాడితే మైకులు కట్ చేస్తారు కానీ.. మహేశ్వర్ రెడ్డి సెటైర్లు
TG: అసెంబ్లీలో తాము మాట్లాడితేనే ప్యానెల్ స్పీకర్ మైకులు కట్ చేస్తున్నారని, పక్కన షేర్వానీ వేసుకున్న వాళ్లు(MIM MLAలను ఉద్దేశిస్తూ) మాట్లాడితే కట్ చేయడం లేదని BJLP నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాము కూడా షేర్వానీ వేసుకొస్తామని నవ్వుతూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు.. ముస్లింలంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రే అన్నారంటూ మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు
45 likes
30 shares