నీకై నేను వేచి ఉంటా🌹🌹🌹
జై శ్రీరామ్, దేవుడా నా ప్రాణాలను తీసుకొన్న పర్వాలేదు. కానీ నేను మా అమ్మలా ఇష్టపడే వ్యక్తికి ఆపదను కల్గించావు. ఆమె హిందూ దేవుళ్ళను ఎంత మొక్కుతుందో నీకు తెలియదా రామా. నాకు తెలిసి ఆమె చీమకు కూడా కీడు తలపెట్టలేదు. తనను ఒక్క మాట గట్టిగా అంటేనే నోచుకోని ఏడుపు మొహం పెట్టుకుంట్టుంది. తన వలన ఎవరు కూడా భాధపడకూడదు అని కోరుకుంట్టుంది. అలాంటి అమ్మాయి కా మీరు కష్టాన్ని ఇచ్చింది. తనను అతి త్వరగా కోలుకునేలా చేయండి. దేవుళ్ళకు ఒక్క విజ్ఞప్తి తనకు ఎలాంటి కష్టాన్ని మీరు కలిగించాలనుకున్న ఆమెకు కలిగించకండి. ఆ కష్టాన్ని నాకు ప్రసాదించండి. ప్రేమతో స్వీకరిస్తా, ఆనందంతో భరిస్తా. ఇదే నా ప్రేమకు సాక్షం. I LOVE YOU BSK. #నీకై నేను వేచి ఉంటా🌹🌹🌹 #✋నేను .... #🤔💭నా ఆలోచనలు #👫 బంధం #❤️ తొలిప్రేమ
#

నీకై నేను వేచి ఉంటా🌹🌹🌹

నీకై నేను వేచి ఉంటా🌹🌹🌹 - I have no one to fight with me right now which is making me feel lonely . GET WELL SOON , we have a lot of fights to do . © Copyright dereetings . com - ShareChat
316 వీక్షించారు
8 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post