నా అభిప్రాయం
#

నా అభిప్రాయం

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగుడు విన్నవించుకుంటున్నాము విన్నపం అయ్యా మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటరీ మరియు గ్రామ సచివాలయం ఉద్యోగులను నియమించి నిరుద్యోగ యువకులను జీవితాలలో వెలుగు నింపారు కానీ నియామకాల్లో 98% దివ్యాంగులకు న్యాయం జరగలేదు కనుక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసి దివ్యాంగుల నియమించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం #నా అభిప్రాయం 1 2016 చట్టాన్ని తక్షణమే అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి 2 రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి 3 పెండింగ్లో ఉన్న మూడు మూడు చక్రాల వాహనాలను తక్షణమే అందజేయాలి 4 ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్న వారందరికీ పెన్షన్ అందించాల లి
113 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post